SKLM: ఖరీఫ్ సీజన్లో ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వాహనానికి కచ్చితంగా జీపీఎస్ పరికరం అమర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. సోమవారం ప్రకటన విడుదల చేస్తూ దీనికోసం ఆసక్తి ఉన్న వాహనదారులు ముందుగా GSTతో కలిపి రూ.3,068 రూపాయలు చెల్లించి, జీపీఎస్ అమర్చుకోవాలన్నారు. అప్పుడే ధాన్యం రవాణా చేయడం జరుగుతుందన్నారు.