విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పనులు మార్చి నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. గూగుల్‌కి జనవరి 10వ తేదీకి తర్లువాడలో 308 ఎకరాలను అప్పగిస్తామని చెప్పారు. జనవరి మూడో వారంలో టీసీఎస్ క్యాంపస్ ప్రారంభం అవుతుందని వివరించారు.