NDL: నంది కొట్కూరులో బీఈడీ కళాశాలలను సిజ్ చేయాలని DSU జిల్లా కార్యదర్శి వేటూరి రంగ స్వామి డిమాండ్ చేశారు. సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ రాజా కుమారి DRO రామ్ నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. RU అనుబంధ BED కళాశాలలు పూర్తి అవినీతి మయమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. NCTE నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.