CTR: ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. వీ. కోట మండలం చింతల ఎల్లాగరానిరి చెందిన శ్రీనివాసుల రెడ్డి బెంగళూరులో జీవిస్తున్నారు. ఈ నెల 15న బెంగళూరు నుంచి వచ్చి మరో వ్యక్తితో కలిసి స్వగ్రామానికి బైక్పై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఆయనను బెంగుళూరు ఆసుపత్రిలో చికిత్సకు చేర్చగా బ్రెయిన్ డెడ్ అయింది.