KDP: ప్రేమ పేరిట యువతి(20) మోసగించిన ప్రియుడితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు సిద్ధవటం SI మహమ్మద్ రఫీ తెలిపారు. మండలంలోని మాచుపల్లికు చెందిన హరిప్రసాద్ అదే గ్రామానికి చెందిన యువతని ప్రేమిస్తున్నానంటూ లోబర్చుకున్నట్లు తెలిపింది. ఇటీవల అతనికి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ముఖం చాటేసాడని, బాధితురాలు గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.