PPM: గ్రామ పార్టీ కమిటీల నియామకం సత్వరం పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ఆదివారం పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో మాజీ సర్పంచ్ తీళ్ళ శివున్నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న వైసీపీ కమిటీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమన్యయంతో పనిచేసి పార్టీకి పూర్వవైభం తీసుకురావాలని అన్నారు.