ఎన్టీఆర్: జిల్లా వ్యాప్తంగా వాహనాలకు ఈ ఏడాది JAN 1 నుంచి OCT 22 వరకు 20,172 చలాన్లు విధించగా కేవలం ఇప్పటి వరకు 5255 మంది మాత్రమే ఫైన్ చెల్లించారు. వాహన చట్టాలు బలంగా లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది లేమి కలిసి సకాలంలో జరిమానాలకు వసూలు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది.