ప్రకాశం: డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులను సత్వరమే పరిశీలించే విధంగా చర్యలు తీసుకోవాలని కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లోని ఎస్ఎల్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను పరిష్కరించాలని, స్టేషన్ రికార్డులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు.