NDL: సున్నిపెంట గ్రామ పంచాయితీకి బడ్జెట్ కేటాయించాలని TUCl ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వై. ఆశీర్వాదం డిమాండ్ చేశారు.ఈ మేరకు సచివాలయంలో ఎంపీడీవోకి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆశీర్వాదం మాట్లాడుతూ.. 5 నెలలుగా పరిశుద్ధ కార్మికులకు జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.