KRNL: శ్రీ కృష్ణ కాలచక్రం 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్లో 4వ రోజు యజ్ఞంను ఘనంగా నిర్వహిస్తున్నారు. హనుమాత్ సహిత సుబ్రహ్మణ్య హోమములు, చండీ హోమంలో ఇవాళ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి జిల్లా SP విక్రాంత్ పాటిల్, ఎమ్మిగనూరు MLA జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ రకాల ప్రత్యేక పూజలు నిర్వహించారు.