SKLM: ఆమదాలవలస జడ్పీ హైస్కూల్లో శుక్రవారం నోబుల్ బహుమతి గ్రహీత అయినా సివి రామన్ జయంతి వేడుకలును ఇంఛార్జ్ హెచ్ఎం పైల .రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశ గొప్ప శాస్త్రవేత్త నోబుల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ జయంతిని జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.