SKLM: జిల్లాలో చేపడుతున్న R&B పనులు సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి R&B SEని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. జిల్లాలో నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలసి ఆయన మంగళవారం సమీక్షించారు.