VSP: కంచరపాలెం ప్రభుత్వ ఓల్డ్ ఐటీఐలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో ఫిట్టర్ వెల్డర్ ఎలక్ట్రీషియన్ మెకానికల్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి అప్రెంటిస్ షిప్ పూర్తి చేసిన అభ్యర్థులు జాబ్ మేళాకు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.