VZM: గుర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయనంద్ మంగళవారం పర్యటించారు. గ్రామంలో డయేరియా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ప్రభుత్వ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ఇబ్బందులపై ఆరా తీశారు.