KNL: ప్రజా సంక్షేమే లక్ష్యంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అప్పుల ఊబిలో ఉన్న ఏపీని స్వర్ణాంధ్ర వైపు అభివృద్ధి ఆంధ్ర వైపు అడుగులు వేయిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ రాఘవేంద్ర అన్నారు. కోసి మండలం దిద్ది గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు.