KNL: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను శుక్రవారం స్వీకరించారు. ఐదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనలో ఇబ్బందులు పడిన బాధితులు ‘ప్రజా దర్బార్’కు వచ్చి సమస్యలు పరిష్కరించాలని శబరికి విన్నించారు. వైసీపీ అక్రమ కేసులు, భూ దందాలు, భూ ఆక్రమణలు వంటి ఎన్నో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.