గుంటూరు: విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 26న సదస్సు నిర్వహిస్తున్నట్లు టౌన్-1 కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాసబాబు తెలిపారు. విద్యుత్తు భవన్లోని సమావేశ మందిరంలో గురువారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరిగే ఈ సదస్సుకు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు గుంటూరు రూరల్, పెదకాకాని మండలాలో నిర్వహిస్తున్నారు.