SRPT: మఠంపల్లి మండలంలో బుధవారం నుంచి మూడవ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని మఠంపల్లి తహసీల్దార్ లావురి మంగా తెలిపారు. మఠంపల్లి మండలంలోని నామినేషన్ కేంద్రాలను మండల అభివృద్ధి అధికారి జగదీష్, సబ్ ఇన్స్పెక్టర్ బాబుతో కలిసి పరిశీలించారు.