KRNL: రాష్ట్రస్థాయి ఫుట్ బాల్, సెపక్ తక్రా పోటీలకు మంత్రాలయంలోని జెడ్పీ జిల్లా పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. కర్నూలులో అవుట్ డోర్ స్టేడియంలో జరిగిన ఎస్టీఎఫ్ జిల్లాస్థాయి ఫుట్ బాల్,సెపక్ తక్రా పోటీలలో జెడ్పీ పాఠశాల నుంచి తొమ్మిది ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయిన విద్యార్థులను హెచ్ఎం హంపయ్య, ఉపాధ్యాయులు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు.