PPM: సీతానగరంలో CPM పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి పనిలో ఫేస్ యాప్, రెండు పూటలా పని రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పాతచట్టాన్ని కొనసాగించాలి అన్నారు. ఉపాధి కూలీలకి గ్రామీణ రైతులకు నష్టం చేసే వి. బి. జి. రామ్జి కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసారు.