PDPL: విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సూపర్ సమ్మర్ క్యాంప్ వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. మంథనిలో ఈనెల 25 నుంచి మే 2, RGM: మే 3 నుంచి 9, PDPL: మే 10 నుంచి 16, సుల్తానాబాద్: మే 17 నుంచి 23 వరకు కంప్యూటర్, ఏఐ, రోబోటిక్స్‌పై ప్రత్యేక శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. మే 26న కలెక్టరేట్లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.