SKLM: సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాది పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ఆర్జీలు మరియు విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్జీలు సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖ అధికారులు ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారం చేసి గడువులో పరిష్కరించాలన్నారు.