NLR: ప్రజలే చెబుతున్నారు ఇది మంచి ప్రభుత్వం అని మంత్రి నారాయణ తెలిపారు. నగరంలోని 48వ డివిజన్ ఉయ్యాల కాలువకట్ట తదితర ప్రాంతాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ మాజీ సీఎం జగన్ సంవత్సరానికి రూ. 250 పింఛన్లు లెక్కన పెంచారని, కానీ చంద్రబాబు ఇచ్చిన మాటని తప్పకుండా ఒకే సారి రూ. 1000పెంచారని ఫించనుదారులే ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.