KDP: ప్రజలు తమ ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటారో అలాగే చుట్టుపక్కల ప్రదేశాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే గ్రామం చాలా బాగుంటుందని ఎమ్యెల్యే కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. సోమవారం వల్లూరు మండలం అంబవరంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అంబవరం గ్రామానికి ఐదు సంవత్సరాలలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు.