TPT: రేణిగుంట మండలం కరకంబాడీలో వెలసిన శ్రీ కట్ట పుట్టాలమ్మ అమ్మవారిని రేణిగుంట MRO సురేశ్ బాబు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సభ్యులు MROకు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందించారు.
Tags :