పొన్నియన్ సెల్వన్ 2 మూవీ మొదటి రోజు భారీ కలెక్షన్లు సాధించింది.
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉమ్మడి ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్‌లో మాట్లాడుతుండగా.. వెనకాల కేసీఆర్ నిల్చొని ఉన్నారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
దర్శకుడిగా, కొరయోగ్రాఫర్‌గా కెరియర్‌లో సక్సెస్ పుల్‌గా దూసుకెళ్తున్నాడు ప్రభుదేవా(Prabhudeva) . అయితే.. ఈ ఇండియన్ మైఖేల్ జాక్సన్ రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది.
స్టార్ హీరోల సినిమాలపై రూమర్స్ రావడం కొత్తేం కాదు. ఒక్కసారి ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే చాలు.. హీరోయిన్ ఎవరు? విలన్ ఎవరు? బడ్జెట్ ఎంత? స్టోరీ ఏంటి? ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తునే ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ పై కూడా అలాంటి రూమర్సే చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చరణ్ టీమ్ దీని పై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
పుష్ప2పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియెన్స్ పుష్పరాజ్ రాక కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే పుష్ప2ని ఊహకందని విధంగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసి.. మూడు నిమిషాల వీడియో రిలీజ్ చేసి.. అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాడు. ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కి మించి ఉంటుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. లేటెస్ట్ అప్డేట్ ఒకటి అదే చెబుతోంది.
'ఏజెంట్' సినిమా పై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అఖిల్ ఈ సినిమా కోసం చేసిన రిస్క్ ఏ సినిమాకు చేయలేదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని పలు ఇంటర్య్వూస్‌లలో చెప్పుకొచ్చాడు. ఖచ్చితంగా ఏజెంట్ మూవీ తనను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తుందని ఫిక్స్ అయిపోయాడు. కానీ తీరా సినిమా థియేటర్లోకి వచ్చాక సీన్ రివర్స్ అయిపోయింది. అఖిల్ పడిన కష్టం మొత్తం వృధా అయినట్టేనని అంటున్నారు ఆడియెన్స్.
ఉగ్రం సినిమా ప్రమోషన్స్ లో హీరో అల్లరి నరేష్ షాకింగ్ విషయం చెప్పాడు. తాను నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగినట్లు తెలిపాడు.
శ్రీవిష్ణు నటించిన 'సామజ వర గమన' మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్, ధరణి పాత్రలో నానిలను చూడాలంటే పెద్ద తెర (Theatre) కరెక్ట్ అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక ఘట్టమైన క్లైమాక్స్ కు మాత్రం 75 ఎంఎం కూడా సరిపోదని చెబుతున్నారు.
హీరోయిన్లకు సర్జరీ అనేది కామన్. తమ బాడీలో ఏదైనా పార్ట్ కాస్త తేడాగా ఉందని స్క్రీన్ పై అనిపిస్తే.. ఆ పార్ట్‌కు సర్జరీ చేయిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు మొహానికి, ముక్కుకి, పెదాలకు సర్జరీలు చేయించుకున్నారు. ఇప్పుడు రకుల్ మాత్రం అస్సలు ఊహించని ప్రైవేట్ పార్ట్‌కు సర్జరీ చేయిస్తుందనే న్యూస్.. హాట్ టాపిక్‌గా మారింది.
'ఏజెంట్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం మెగా పవర్ స్టార్ గెస్ట్‌గా వస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఏజెంట్‌లోనే చరణ్ ఇన్వాల్వ్ అయినట్టు అదిరిపోయు అప్డేట్ ఇచ్చారు.
క్రైమ్ కామెడీ(Crime Comedy) నేపథ్యంలో ఛాంగురే బంగారురాజా చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ను రిలీజ్(Teaser Release) చేశారు.
మే 5వ తేదిన అరంగేట్రం మూవీ విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ప్రముఖ కమెడియన్ మముక్కోయ కన్నుమూశారు.
అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ.. ఏప్రిల్ 28న గ్రాండ్‌గా థియేటర్లో విడుదల అవుతోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. అదిరిపోయే యాక్షన్‌తో ఏజెంట్‌ను తెరకెక్కించాడు.