ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న మెగాస్టార్.. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ఇచ్చి.. మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాడు. గాడ్ ఫాదర్ సినిమా సోసోగా నిలిచినా.. వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. బాబీ డైరెక్షన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య.. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత చిరు నుంచి వస్తున్న ప్రాజెక...
యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ2' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన '18 పేజెస్'తోను పర్వాలేదు అనిపించుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత నిఖిల్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ఒక్క తెలుగులోనే కాదు.. మిగతా భాషల్లోను నిఖిల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. ఈ నేపథ్యంలో.. నెక్స్ట్ భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు నిఖిల్. కానీ ఏజెంట్ సినిమా రిజల్ట...
ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో సినిమాకు హిట్ టాక్ వస్తే ఓకే.. లేదంటే బక్సాఫీస్ లెక్కే కాదు.. హీరోల డ్యామేజ్ కూడా ఘోరంగా ఉంటుంది. అది ప్రభాస్ సినిమానా.. అఖిల్ సినిమానా.. అని కాదు. సినిమా బాగుందా? లేదా? అనేదే ఆడియెన్స్‌కి కావాలి. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. మేకర్స్ ప్రమోషన్స్‌తో బ్లాక్ బస్టర్ చేసే ఛాన్స్ ఉంటది. అదే నెగెటివ్ టాక్ వస్తే మాత్రం చేతులెత్తేయాల్సిందే. ప్రస్తుతం అఖిల్ పర...
హాట్ బ్యూటీ శ్రియ శరణ్ గురించి అందరికీ తెలిసిందే. నాలుగు పదుల వయసులోను క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అది కూడా పెళ్లై, పిల్లలు పుట్టాక కూడా. అంతేకాదు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన సీరియస్ కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.
బలగం మూవీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో అవార్డును సొంతం చేసుకున్నారు.
కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ హీట్ అనే సినిమా(HEAT Movie) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. H.E.A.T ఎ సైకో మైండ్ వర్సెస్ ఎ బ్రోకెన్ హార్ట్ అంటూ వస్తోన్న ఈ సినిమాతో వర్ధన్, స్నేహా ఖుషిలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విదేశాల్లో వ్యాపారం ప్రారంభించబోతున్నారు. అందుకోసమే దుబాయ్‌లో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారని తెలుస్తోంది.
ఇప్పటికే అఖిల్ కోసం ఓ అద్భుతమైన కథను రెడీ చేశాడట. కథా చర్చలు కూడా ముగిశాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని వినిపిస్తోంది. అంతేకాదు ఈ మూవీలో హీరోయిన్‌ను కూడా ఖరారు చేశారట.
పవన్ (Pawan Kalyan) తో మరోమారు స్టెప్పులు వేయించేందుకు హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ రెడీ అయిపోయారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్(Devisri prasad) ఈ మూవీకి ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రముఖ డ్యాన్స్ షో ఢీ(Dance show Dhee)లో కొరియోగ్రాఫర్ (Choreographer)గా ఉన్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య(Dance Master Chaitanya) సూసైడ్ చేసుకున్నాడు.
పలాస(Palasa) హీరో రక్షిత్(Hero Rakshit) నటిస్తున్న తాజా చిత్రం నరకాసుర(Narakasura Movie). ఈ సినిమా నుంచి టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది.
సల్మాన్ ఖాన్(Salman Khan) ఏనాడూ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడలేదు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన జీవితంలోని ముఖ్య విషయం గురించి తెలిపాడు. ప్రస్తుతం ఆ విషయాలే ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కలిసి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమాపై క్రేజీ రూమర్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
నిర్మాత దిల్ రాజు(Dil Raju) వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆశిష్ తన రెండో చిత్రం సెల్ఫిష్(Selfish) తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీలో ఆశిష్ పాతబస్తీ కుర్రాడిగా మాస్ లుక్(Mass Look)లో కనిపించనున్నాడు.