శరత్ బాబు(Actor Sarath babu) ఆరోగ్యంపై ఎవరూ కూడా ఊహాగానాలు చేయొద్దని, ఆస్పత్రి వర్గాలుకానీ, శరత్ బాబు కుటుంబీకులు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలను వెల్లడిస్తుంటామని ఏఐజీ ఆస్పత్రి(Hyderabad AIG Hospital) యాజమాన్యం స్పష్టం చేసింది.
హీరో సుధీర్ బాబు నటిస్తున్న మామా మశ్చీంద్ర సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఆస్పత్రి వైద్యులు, శరత్ బాబు కుటుంబసభ్యులు స్పష్టత ఇవ్వడంతో ఆయా వార్తలు ప్రసారం చేసిన వారు డిలీట్ చేయడం.. లేదా సవరించడం చేశారు. అయితే అసత్య వార్తలను కొందరు ప్రముఖులు కూడా నమ్మారు. శరత్ బాబుకు సంతాపం అని ప్రకటనలు కూడా చేశారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అభిమానులు, ప్రజలకు విన్నవిస్తున్నా. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న వారందరికీ ధన్యవాదాలు.
‘జెర్సీ’తో సూపర్ హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో విజయ్ నటిస్తున్నాడు. రౌడీ పక్కన కొంటె పిల్ల శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.
వరుస సినిమాలు చేయాలని అనుకుంటున్న సమయంలో ఆ ఫ్లాప్ తో కోలుకోలేని దెబ్బతిన్నాడు. ఓటమి నుంచి తేరుకుని తన తదుపరి సినిమాలపై దృష్టి సారించాడు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యింది. మనోబాల మృతికి హీరోహీరోయిన్లు, దర్శక, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
రజనీకాంత్ పై తీవ్ర విమర్శలు చేశారు. మరింత దిగజారి వ్యక్తిగత దూషణలకు దిగడం వైసీపీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనం. రజనీపై విమర్శలు చేయడంతో తెలుగు ప్రజలతో పాటు తమిళనాడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభాస్‌ను అనుష్క పప్స్ అని ముద్దుగా పిలుస్తోంది. ఆమె కొత్త మూవీ పోస్టర్‌ను ప్రభాస్ ఇన్ స్టలో షేర్ చేయగా.. థాంక్స్ పప్స్ అని కామెంట్ చేసింది.
నాగ చైతన్య.. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. సినిమాల కన్నా రిలేషన్ షిప్స్ వార్తలు అవుతున్నాయి. శోభితతో కలిసి తిరుగుతూ దొరికిపోయాడు. ఇప్పుడు తన క్రష్ మాత్రం మార్గట్ రాబీ అంటున్నాడు.
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీనుది డెడ్లీ కాంబినేషన్. ఈ ఇద్దరు చేసిన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అది కూడా సీక్వెల్ కావడంతో సంచనాలతో పాటు అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా అఖండ2 కథ కూడా లీక్ అయిపోయిందనే టాక్ నడుస్తోంది. మరి అఖండ 2 అసలు కథేంటి!?
ఇప్పుడంటే ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది గానీ.. పెద్దగా టెక్నాలజీ తెలియని రోజుల్లోనే.. బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేశాడు స్టార్ డైరెక్టర్ శంకర్. జెంటిల్‌మేన్ మొదలుకొని.. లాస్ట్ ఫిల్మ్ రోబో2.0 వరకు శంకర్ సినిమాల్లో వాడే టెక్నాలజీ, గ్రాఫిక్స్ చూస్తే ఫిదా అవాల్సిందే. అందుకే ఈసారి మెగావపర్ స్టార్ రామ్ చరణ్ కోసం మోకో బోట్ కెమెరా వాడుతున్నారు. ఇంతకు ముందే ఈ కెమెరాని సినిమాల్లో వాడినా.. ఇప్ప...
లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. అలాంటి ఈ ఇద్దరు గొడవ పడ్డారా? అంటే నమ్మలేని విషయమే. కానీ ఇండస్ట్రీలో ఇద్దరి మధ్య గొడవ అటగా.. అంటూ చెవులు కొరుక్కున్నారు. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు గోపిచంద్.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లుని హోల్డ్‌లో పెట్టి 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజి' సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాడు. అయితే వీటి కంటే ముందే.. రీమేక్ షూటింగ్ ఫినిష్ చేశారు. అయితే ఇంకా ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.
విభిన్న పాత్రలు పోషించే సముద్రఖని(Samudrakhani) నటిస్తోన్న ద్విభాషా చిత్రం విమానం(Vimanam Movie). ఈ మూవీకి శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.