తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంగీత దర్శకుడికి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్‌లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం దక్కనుంది. ఆ సంగీత దర్శకుడు మరెవరో కాదు..ఆయనే కోటి.
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'VD12'. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా నేడు ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూనివర్సిటీ. ఈ మూవీ మే 26న విడుదల కానుంది.
అక్కినేని అఖిల్‌కు ఏజెంట్ సినిమాతో గట్టి దెబ్బ పడింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అఖిల్. కానీ సురేందర్ రెడ్డి 'ఏజెంట్' మిషన్‌ను సక్సెస్ చేయలేకపోయాడు. అఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. అదే రేంజ్‌లో భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అఖిల్ విదేశాల్లో రిఫ్రెష్ అవుతున్నాడు. తిరిగొచ్చిన తర్వాత కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్‌ను ఇంకా అఫిషీయల్‌గ...
ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అసలు ఎవరు ఎవర్నీ టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు అస్సలు పడదనే సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమా టైం నుంచి.. అనసూయ ఏదో పోస్ట్ చేయడం.. దానికి కౌంటర్‌గా రౌడీ ఫ్యాన్స్ రచ్చ చేయడం మామూలే. గత రెండు మూడు రోజులుగా మళ్లీ వీళ్ల మధ్య వార్ న...
థియేటర్లలో ఈ వారం చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. కుర్ర హీరోలు ఈ వారం పోటీపడనున్నారు.
మరవ తరమా మూవీ నుంచి చిత్ర యూనిట్ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసింది.
కోర్టు విడాకులు మంజూరు చేసి ఏడాది అవుతుందని.. ఇప్పటికీ ఆ విషయం గురించి డిస్కష్ చేయడం సరికాదని నాగ చైతన్య అంటున్నారు. కస్టడీ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తాను ప్రెగ్నెంట్ కాదని మరోసారి మిహీకా బజాజ్ స్పష్టంచేశారు. ఇటీవల మిహీకా పోస్ట్ చేసిన ఫోటోల్లో లావుగా కనిపించడంతో సందేహాం వచ్చింది. దీంతో మిహీకా క్లారిటీ ఇచ్చారు.
హీరో సందీప్ కిషన్ నటిస్తున్న 'ఊరు పేరు భైరవ కోన మూవీ' (Ooru Peru Bhairavakona Movie) టీజర్లోని డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఉత్కంఠ భరితంగా మూవీ ఉంటుందని టీజర్ (Teaser)ను చూస్తే తెలుస్తోంది.
ఖుషీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఇళయరాజా(Ilayaraja) అంగీకారంతో తెలంగాణలో త్వరలోనే మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్సిటీ(Music University)ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) ప్రకటించారు.
ప్రస్తుతం నాగ చైతన్య, సమంత.. ఇండైరెక్ట్‌గా ఒకరి పై ఒకరు రియాక్ట్ అవుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు నాగచైతన్య, సమంత ఎందుకు విడిపోయారనేది? ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. ఈ ఇద్దరు డివోర్స్ తీసుకున్న తర్వాత.. సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ తాజాగా నాగ చైతన్య, సమంత గురించి చేసిన కామెంట్ వైరల్‌గా మారాయి. సమంత చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
నందమూరి తారకరత్న(Tarakaratna)ను తలచుకుని ఆయన భార్య అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) మరో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
సినిమాను ప్రమోట్ చేయాలంటే.. ఏదో విధంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా కామెంట్స్ చేయాల్సిందే. కొన్ని కామెంట్స్‌తో ఆటోమేటిక్‌గా సోషల్ మీడియాలో సినిమా పై హైప్ వచ్చేస్తుంది. ఇది బాగా తెలిసిన ఓ హీరోయిన్ డైరెక్ట్‌గా డైరెక్టర్ మొహం మీదే.. నిన్ను ఉంచుకుంటానని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ వీడియోని తనే స్వయంగా షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది.