ఈ వారం వరుస సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఎండలు మండిపోతుండటంతో సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కాస్తా తగ్గిందని చెప్పాలి. ఇటువంటి సమయంలో తెలుగు ఇండస్ట్రీ మొత్తం విరూపాక్ష సినిమా వైపు చూస్తోంది. ఆ సినిమాతో పాటుగా మరో నాలుగు తెలుగు సినిమాలు ఈ వారంలో విడుదల కాబోతున్నాయి.
ఏప్రిల్ 21న ‘విరూపాక్ష’ మూవీ రిలీజ్ :
నాలుగు సంవత్సరాల తర్వాత సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హాలీవుడ్ సినిమా ఈవిల్ డెడ్ సిరీస్ నుంచి మరో భాగం అయిన ఈవిల్ డెడ్ రైజ్ సినిమా ఈ వారంలోనే విడుదల కానుంది. ఓటీటీల్లోనూ ఈ వారం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయి. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లోనే 20కి పైగా సినిమాలు ఈ వారంలో విడుదల కాబోతున్నాయి. అయితే ఈ సినిమాల్లో ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్ కంటెంటే ఎక్కువగా ఉండబోతోంది.
‘టూ సోల్స్’మూవీ ఏప్రిల్ 21న విడుదల:
’10 రూపీస్’ మూవీ ఏప్రిల్ 21న విడుదల:
‘హలో మీరా’ మూవీ ఏప్రిల్ 21న రిలీజ్:
‘కళియుగ భగవాన్’ మూవీ ఏప్రిల్ 21న విడుదల:
హిందీ మూవీ ‘ఛెంగిజ్’ ఏప్రిల్ 21న విడుదల:
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’ మూవీ ఏప్రిల్ 21న విడుదల:
ఇంగ్లీష్ చిత్రం ‘ఈవిల్ డెడ్ రైజ్’ ఏప్రిల్ 21న విడుదల:
ఇంగ్లీష్ చిత్రం ‘చేవలైర్’ మూవీ ఏప్రిల్ 21న విడుదల: