ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో శనివారం ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్‌పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ టాక్స్‌ను వసూలు చేస్తున్నామన్నారు. వివిధ షాపుల నుంచి రూ.62,000 వసూలు చేశామన్నారు. సకాలంలో ప్రాపర్టీ టాక్స్ చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నారు.