AP: 2019లో YCPకి ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో 30 ఏళ్లు వెనక్కి వెళ్లామని CM చంద్రబాబు అన్నారు. ప్రజావేదిక కూల్చడంతో విధ్వంస పాలన ప్రారంభమైందని.. వేశ్యల రాజధాని, ముంపు ప్రాంతమని విద్వేషం సృష్టించారని మండిపడ్డారు. అమరావతిపై విషం చిమ్మి నిర్మాణాలు ఆపేశారని ధ్వజమెత్తారు. YCP నిర్వాకం వల్ల 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారని ఎద్దేవా చేశారు. APకి YCP ద్రోహం చేసిందని ఆరోపించారు.
Tags :