TG: జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ‘ప్రజాస్వామ్యం ఎవరికైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. కవిత పార్టీని పెట్టడాన్ని స్వాగతిస్తాం. ప్రజలు ఆదరించినప్పుడు పార్టీలు మనుగడ సాధిస్తాయి. ఎన్ని పార్టీలు వచ్చినా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చెక్కుచెదరదు’ అని పేర్కొన్నారు.