Thika Maka Thanda Movie Team Exclusive Interview Annie Harikrishna Rekha Nirosha
Thika Maka Thanda: విలేజ్ క్యారెక్టర్లు ఎక్కువగా వస్తున్నాయిని చాలా సినిమాలు వదులుకున్నట్లు యాక్ట్రస్ యాని చెప్పారు. తికమక తాండ(Thika Maka Thanda) సినిమాలో అన్ని క్యారెక్టర్లకు మతి మరుపు ఉంటుందని హీరో హరికృష్ణ(Harikrishna) తెలిపారు. చిన్నప్పటి నుంచి ఎంతో ఉత్సాహంతో సినిమాల కోసం ట్రై చేస్తున్నా మంచి బ్రేక్ రాలేదని వాళ్ల నాన్నే నిర్మాతగా ముందుకొచ్చాడని హీరో తెలిపారు. ఈ ఒక్క మూవీ తీయాలనే ఉద్దేశంతో ప్రొడక్షన్ హౌస్ పెట్టలేదని, తమ లాగా ఇబ్బందిపడేవారికి అండగా ఉండాలని స్థాపించినట్లు వివరించారు. సినిమాలో చాలా ప్రత్యేకమైన సీన్స్ ఉన్నాయని యాని(Annie) అన్నారు. సోనీ మ్యూజిక్ లాంటి కంపెనీ ముందుకు వచ్చి సినిమా ఆడియోను, ట్రైలర్, ప్రమోషన్స్ చేయడానికి కారణం సినిమా కంటెంట్ అని హీరో హరికృష్ణ వెల్లడించారు. తిక మక తాండ సినిమాలోని ఎన్నో ఆసక్తికకరమైన విషయాలను హిట్ టీవీతో పంచుకున్నారు. వాటి కోసం ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.