PDPL: గోదావరిఖనిలోని శ్రీ కోదండ రామాలయంలో ఇవాళ జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ట్రాన్స్ జెండర్స్ సందడి చేశారు. కళ్యాణం సందర్భంగా వారు స్వామి వారికి తలంబ్రాలు, వస్త్రాలు, కానుకలు సమర్పించారు. అనంతరం ఒకరికొకరు తాళిబొట్టు కట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.