కోనసీమ: మండపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో ‘జై శ్రీ రామ్’ అనే స్టికర్లు పంపిణీ చేశారు. రాములోరి కల్యాణం అందరకీ శుభాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. రామ అని శబ్దాన్ని నోరారా పలికితే చాలు సకల పాపాలు పోతాయని తెలిపారు.