VZM: బోర్డు ఆఫ్ విజిటర్స్ కమిటీ సభ్యులు గురువారం బొబ్బిలి సబ్ జైలును సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఖైదీలతో ADJ జడ్జి ఎస్.దామోదరరావు, జిల్లా లీగల్ సర్వీస్ సెక్రటరీ కృష్ణప్రసాద్, బొబ్బిలి జడ్జిలు వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ.. ఖైదీల్లో సత్ప్రవర్తన రావాలని కోరారు. తెలిసి తెలియక చేసిన తప్పులను సరి చేసుకోవాలని సూచించారు.