MDCL: కీసర, రాంపల్లి, మూడుచింతలపల్లి ప్రాంతాల్లో యాక్టివ్ కేస్ ఫైండింగ్ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలో టీబీ కేసులను జీరో చేయడమే లక్ష్యంగా ఆరోగ్య శాఖ ముందుకు సాగుతోంది. AI ఆధారిత ఎక్స్రే పరీక్షలతో వ్యాధిని తొందరగా గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు PO డాక్టర్ శ్రీదేవి తెలిపారు.