Janaki Kalaganaledu Actor Naresh Exclusive Interview Bigg Boss 7 Amardeep Pallavi Prashanth
Bigg Boss 7: బిగ్ బాస్ హౌస్‌లో అమర్ ఎలాంటి ముసుగు లేకుండా చాలా నిజాయితీగా ఆడుతున్నాడు. ఇక జానకి కలగనలేదు అనే సీరియల్ ద్వారా అమర్‌కు చాలా మంచి పేరు వచ్చిందని నటుడు నరేష్ తెలిపాడు. ఆయనతో గోవాలో ఒక వారం రోజులు దగ్గరుండి చూశానని.. అమర్‌లో కొంచెం కూడా ఈగో ఉండదు, అసలు మాస్క్ లేని మనిషి అని చెప్పాడు. మొదట పల్లవి ప్రశాంత్‌తో గొడవపడటంతో ఆయన గ్రాఫ్ తగ్గిపోయింది అనేది నిజమే, తరువాత దాని వల్లనే అతనికి పేరు వస్తుందని వెల్లడించారు. హౌస్‌లో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అమర్ మరిచిపోతుంటాడు దానికి కారణం ఏంటో నరేష్ చెప్పారు. పల్లవి ప్రశాంత్, రతిక వెనకాల పడి తరువాత నిజం తెలుసుకొని తన ఆట తను ఆడుతున్నాడు. అది నిజంగా గొప్ప విషయం అన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో జరిగే అనేక ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీతో నరేష్ పంచుకున్నారు.