SKLM: కొత్తూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా చల్ల రవికిరణ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రాడ రాజు, జనరల్ సెక్రటరీగా వలురౌతు సుధాకర్, ట్రెజరర్‌గా చింతాడ ప్రసాద్, స్పోర్ట్స్ విభాగానికి ఎస్.హరిబాబులు ఎన్నికయ్యారు. కొత్తూరు సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ యూనియన్ ఎన్నికల్లో ఈ నేతలు విజయం సాధించారు. వారికి పలువురు న్యాయవాదులు అభినందించారు.