MDK: రామాయంపేట పట్టణంలోని మానెగల భాస్కర్ ఆయుర్వేద వైద్యశాలలో 99వ ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను ఆర్పే విధానం, గ్యాస్ సిలిండర్లను సురక్షితంగా వాడటంపై సిబ్బంది ప్రత్యక్షంగా చేసి చూపారు. ప్రమాద సమయంలో అప్రమత్తతతో ప్రాణాపాయాన్ని తప్పించవచ్చని సూచించారు.