ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(APHC) వివిధ విభాగాల్లో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెక్షన్ ఆఫీసర్స్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్ తదితర పోస్టులు ఉండగా.. ఆసక్తిగల వారు నెల 30 నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థుల వయసు 18-42 మధ్య ఉండాలి.