TG: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావు, జగదీష్రెడ్డిలు పరామర్శించారు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురైన వేములను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి ఆరోగ్య యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ తదితరులున్నారు.