SKLM: అంబేద్కర్ యూనివర్సిటీ పీజీ ఆర్ట్స్ & సైన్స్ కోర్సులకు సంబంధించి 4వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ను యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారిని డాక్టర్ యు. కావ్యజోష్ణ విడుదల చేశారు. అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ.800, ప్రాక్టికల్ ఫీజు రూ.250లతో కలిపి మొత్తం రూ.1,050 చెల్లించాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి సకాలంలో ఫీజును చెల్లించాలని కోరారు.