HNK: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) అనుబంధ విభాగాల జాతీయ స్థాయి సమావేశం ఏప్రిల్ 7న ముంబైలో నిర్వహిస్తామని హనుమకొండకు చెందిన MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా MRPS భవిష్యత్ కార్యాచరణ, పేదల సంక్షేమం, కుల వివక్షపై పోరాటం లాంటి కీలక అంశాలపై చర్చిస్తామని పేర్కొన్నారు.