SRD: లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సీఐ వెంకటరెడ్డి సిర్గాపూర్, కల్హేర్, కంగ్టి మండలాల ప్రజలకు సూచించారు. ఆదివారం మాట్లాడుతూ.. ఈనెల 28న ఖేడ్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని తెలిపారు. యాక్సిడెంట్, గొడవలు, చీటింగ్, చిట్ఫండ్, భూతగాదాలు, చిన్నచిన్న దొంగతనాలు, అక్రమ రవాణా కేసుల్లో కక్షిదారులు రాజీ చేసుకునేందుకు అవకాశం కల్పించారన్నారు.
Tags :