పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పెట్రోల్, ముడిచమురు, గ్యాస్, విద్యుత్, ఎరువులపై చర్చించారు. గ్యాస్, పెట్రోల్, ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రధాని సూచించారు. సరఫరాలో అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Tags :