TG: వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ MLAని గెలిపించండని ప్రజలకు CM రేవంత్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట నుంచి గెలిచిన MLAని మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్సే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ప్రజలపై కక్షతో వ్యవహరించకూడదని హితవు పలికారు. అభివృద్దికి అడ్డం పడుకుంటే ఆగుతామా.. సీఎంగా సిద్దిపేటకి రాలేదా? అని అన్నారు.