PKSM: కొండపిలో కేజీ చికెన్ 280 అమ్ముతున్నారు. స్కిన్ లెస్ చికెన్ 310 వరకు అమ్ముతున్నారు. కాగా కేజీ చికెన్‌కు కాంటాలో మాయాజాలం చూపిస్తూ 900 గ్రాములు మాత్రం ఇస్తున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. నేడు ఆదివారం కావడంతో చికెన్ కోసం షాపులు దగ్గర అధిక సంఖ్యలో చికెన్ కొనుగోలు దారులు ఉన్నారు.