AP: తమిళనాడు మత్స్యకార పడవలు తమ సముద్రజలాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర, TN ప్రభుత్వాలకు AP మత్స్యకార శాఖ లేఖ రాసింది. TN పడవలు అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశిస్తున్నాయని, ఇది స్థానిక 162 మత్స్యకార గ్రామాల జీవనానికి ముప్పుగా మారిందని తెలిపింది. అటు పోలీసులు స్వాధీనం చేసుకున్న పడవలను తమిళులు బలవంతంగా తీసుకెళ్లారన్న విషయాన్నీ లేఖలో ప్రస్తావించింది.